కండ్రుమ్ రోడ్డుపై తుప్పల తొలగింపు

కండ్రుమ్ రోడ్డుపై తుప్పల తొలగింపు

ASR: డుంబ్రిగూడలోని గుంటసిమ జంక్షన్‌ నుంచి కండ్రుమ్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన తుప్పలను శుభ్రపరిచే పనిని బుధవారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ కిముడు హరి ముందుండి తుప్పలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.