సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

NRML: ఖానాపూర్ మండల సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుగ్లావత్ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా పొలంపెల్లి సచిన్, ఉపాధ్యక్షులుగా చేగంటి మల్లేష్, కోశాధికారిగా పెట్టెం రాధా, కార్యదర్శులుగా ఆత్రం అర్జున్, చింతల మల్లేష్, పాడిగెల మల్లేష్, గౌరవ అధ్యక్షురాలిగా కొక్కుల సుభద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.