కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే

NGKL: కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలానికి చెందిన వివిధ పార్టీల 80 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.