'మంత్రిపై అసత్య ఆరోపణలు సరికాదు'
KRNL: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని శనివారం విశ్రాంత APNGO జిల్లా నాయకుడు ప్రభుదాస్ తెలిపారు. కర్నూలులోని ACB క్వార్టర్స్‌ను కొందరు దళారులు ఆక్రమించారని పేర్కొన్నారు. అలాంటి వారిని ఖాళీ చేయించిన మంత్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ABC క్వాటర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.