మిడ్జిల్ మండల నూతన సర్పంచులు వీరే !

మిడ్జిల్ మండల నూతన సర్పంచులు వీరే !

MBNR: మిడ్జిల్ మండలంలో గెలుపొందిన కొత్త సర్పంచులు వీరే : అయ్య వారిపల్లి-వెంకట్రాములు, బైరంపల్లి - గోపాల్, ఈదుల బాయి తండా -ధర్మ, కంచనపల్లి - మహేశ్వరి, కొత్తూరు - రాములు, లింబ్యా తాండ- మణి, మంగళిగడ్డ తండా - చందూలాల్, వెల్గోముల- సువర్ణ, వస్పుల- రాములమ్మ, వల్లభరావ్ పల్లి- మోహీన్, మున్ననూర్ - సుజాత.