VIDEO: దళితులకు అండగా దళిత ప్రజాసంఘాలు

VIDEO: దళితులకు అండగా దళిత ప్రజాసంఘాలు

కోనసీమ: పి. గన్నవరం మండలంలోని కుందాలపల్లిలో ఇటీవల దళితులకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ వారికి దళిత ప్రజా సంఘాలు అండగా నిలుస్తాయని విఎస్కే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ, బహుజన మహిళ శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజమణి అన్నారు. వారు బాధితులతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు.