VIDEO: రేపు పరుష వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవం

VIDEO: రేపు  పరుష వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవం

CTR: సోమల మండలం శ్రీ పరుష వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవం రేపు (ఆదివారం) వైభవంగా నిర్వహిస్తున్నట్టు అర్చకులు వేణుగోపాలస్వామి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 10 గంటలకు తిరు కళ్యాణం ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.