VIDEO: 'KGBV హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి'

VIDEO: 'KGBV హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి'

SRCL: తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ లోని KGBV హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ABVP రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ పూజం కార్తీక్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ లోని KGBV హాస్టల్ ముందు KGBV నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. వెంటనే అధికారులు హాస్టల్ ను సందర్శించి హాస్టల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.