VIDEO: రోడ్డు పై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..ఛీ కంపు..కంపు.!

VIDEO: రోడ్డు పై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..ఛీ కంపు..కంపు.!

MDCL: ఉప్పల్ గణేష్ నగర్ కామన్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే మార్గంలో జగపతి హైట్స్ ఎదురుగా డ్రైనేజీ లైన్ మ్యాన్ హోల్ ఉప్పొంగి, రోడ్డు మొత్తం ప్రవహిస్తోంది. దీంతో దుర్గంధ భరితపు వాసనతో, ముక్కులు మూసుకుని రోడ్డు పై నడవాల్సిన పరిస్థితి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి, చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.