'పేద ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యం'

'పేద ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యం'

NRPT: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీజేపీ‌తోనే సాధ్యమని హైదారాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అన్నారు. బీజేపీ మహా సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు.