పుట్టపర్తికి చేరుకున్న కేంద్రమంత్రి

పుట్టపర్తికి చేరుకున్న కేంద్రమంత్రి

SS: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయంలోని మహా సమాధిని దర్శించుకునేందుకు మంత్రి బయలుదేరి వెళ్లారు.