నేడు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన

NDL: నేడు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సాయంత్రం స్టీల్ కాంపాక్టర్ జస్ట్ బిన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన అన్నారు.