పుట్టింటి ఆడబిడ్డలు మెట్టినింట సర్పంచులు

పుట్టింటి ఆడబిడ్డలు మెట్టినింట సర్పంచులు

సిరిసిల్ల: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఆడబిడ్డలు మెట్టినింట సర్పంచులుగా గెలుపొందారు. అడవి పదిర గ్రామానికి చెందిన గుర్రపు స్వరూప 5 గురు బరిలో నిలవగా 150 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీర్నపల్లి గ్రామానికి చెందిన మల్లారపు జ్యోత్స్న 7 గురు పోటీల్లో నిలువగా 205 ఓట్ల మెజారిటీతో గెలిచారు.