'జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

'జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

NLG: జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నేడు నిడమనూరు MPDO ఆఫీస్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని MPDOకు సమర్పించారు. కార్మికులను కొత్తగా ఎన్నికైన సర్పంచులు తొలగించకుండా జిల్లా అధికార యంత్రాంగం సర్క్యులర్ జారీ చేయాలని కోరారు.