'కో ఆప్షన్ సభ్యత్వం కోసం 22 నామినేషన్లు'

'కో ఆప్షన్ సభ్యత్వం కోసం 22 నామినేషన్లు'

SRCL: వేములవాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యత్వం కోసం 22 మంది నామినేషన్లు సమర్పించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు బుధవారం గడువు ముగిసే సమయానికి మొత్తం 22 నామినేషన్లు రాగా, అందులో 12 మంది జనరల్, 10 మైనారిటీ అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. జనరల్లో ఏడుగురు మహిళలు ఐదుగురు పురుషులు, మైనారిటీలో 3 మహిళలు, 7 పురుషుల వేసినట్లు తెలిపారు.