నాగావళినదిలో ఇన్ ఫిల్టర్లతో నీరు మల్లింపు

నాగావళినదిలో ఇన్ ఫిల్టర్లతో నీరు మల్లింపు

PPM: గరుగుబిల్లి మండలం నాగావళి వరదనీటి అడ్డుకట్టకై ఇన్ ఫిల్టర్ల ద్వారా పంప్ హౌస్‌కు సరఫరా చర్యలు తీసుకున్నట్లు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పార్వతీపురం ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో నదినీటికి అడ్డుగా ఇసుక బస్తాలు వేసి దారులు తీస్తున్నట్లు వెల్లడించారు.