సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

NTR: తిరువూరు నగర పంచాయతీ పరిధిలోని 4వ సచివాలయలను మున్సిపల్ కమిషనర్ కె. మనోజ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు పరిశీలించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.