VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర...

VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర...

AKP: మాకవరపాలెం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం శోభాయాత్ర ప్రారంభించారు. ఈ మేరకు మండలంలోని కొండల అగ్రహారం నుంచి తామరం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. అధిక సంఖ్యలో నాయకులు,కార్య కర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. BJP జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో సత్యనారాయణ, నాయుడు, రఘు పాల్గొన్నారు.