పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన తహశీల్దార్
BPT: చిన్నగంజాం మండల పరిధిలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలను తహశీల్దార్ జె. ప్రభాకర్ రావు పరిశీలించారు. కడవకుదురు, చిన్నగంజాం గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లను సందర్శించి, సదుపాయాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.