VIDEO: ఘనంగా సత్య సాయి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా సత్య సాయి జన్మదిన వేడుకలు

SRCL: తంగళ్ళపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయిరాం శ్రీ సత్య సాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జీవిత చరిత్రను స్క్రీన్‌పై ప్రదర్శించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై సత్యసాయి జన్మదిన వేడుకలను వీక్షించారు. శ్రీ సత్య సాయి భగవంతుని స్వరూపమని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సత్యసాయి భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.