VIDEO: పత్తికొండలో అంగన్వాడీ వర్కర్స్ ర్యాలీ..!
KRNL: పత్తికొండలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండుటెండలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర, గోపాల్ నేతృత్వంలో కోరమండల్ సెంటర్ నుంచి నాలుగు స్తంభాల మంటపం వరకు నిరసన చేశారు. ఐదు రోజుల దీక్షలకు ప్రభుత్వం స్పందించలేదని మహిళా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.