అంబర్‌పేటలో గన్ ఫైర్.. కానిస్టేబుల్‌కి గాయాలు
HYD: తుపాకీ ఘన్ ఫైర్ అయి కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. ఏపీ క్యాడెర్‌కు చెందిన కానిస్టేబుల్ గోవర్ధన్ రెడ్డి డ్యూటీలో ఉండగా, ఆదివారం అర్ధరాత్రి ఘన ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. దీంతో గోవర్ధన్ రెడ్డిని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.