నేడు చందంపేటకు మంత్రి పొంగులేటి

నేడు చందంపేటకు మంత్రి పొంగులేటి

NLG: చందంపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇవాళ జరగనున్న తెలంగాణ భూభారతి చట్టం-2025 అవగాహన సదస్సు కార్యక్రమానికి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరగనున్న ఈ అవగాహన సదస్సుకు మండల పరిధిలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనాలన్నారు.