అభివృద్ధిని చూసి ఓర్వలేక విష ప్రచారం: ఆది శ్రీనివాస్

అభివృద్ధిని చూసి ఓర్వలేక విష ప్రచారం: ఆది శ్రీనివాస్

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేక దుబాయ్ నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రుద్రంగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.