VIDEO: 'రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి'

VIDEO: 'రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి'

SRPT: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని జాజిరెడ్డిగూడెం సీపీఎం మండల కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈరోజు యూరియా కోసం రైతులు మండల కేంద్రంలో రహదారిపై రాస్తారోకో చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణంపై అంచనా వేసి సరిపడా యూరియా అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యయని విమర్శించారు.