ముర్రుపాలు అమృతంతో సమానం: కలెక్టర్

ముర్రుపాలు అమృతంతో సమానం: కలెక్టర్

కోనసీమ: పుట్టిన గంటలోపే శిశువుకు తల్లి ముర్రుపాలు పట్టించాలని, అది అమృతంతో సమానమని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని తల్లిపాల వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శిశు మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగేందుకు తల్లిపాలు ఉపయోగపడతాయన్నారు.