VIDEO: బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు సంబరాలు

GNTR: నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా గుంటూరు నగరంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.