అమరావతి 'తీర్మానం'పై జగన్ స్పందనేంటి?: మంత్రి
AP: అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్మానించడానికి YCP చీఫ్ జగన్ అనుకూలమా? లేక వ్యతిరేకమా? అని మంత్రి సంధ్యా రాణి ప్రశ్నించారు. తమకు ఇష్టమైన 11 గంటలకు 11 మంది సభ్యులతో వచ్చి జగన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. అమరావతిపై తీర్మానం రాష్ట్రానికి ఒక పండుగ లాంటిదని.. ఇది YCP పాలనలో రాజధాని కోసం ఉద్యమించిన రైతులు, మహిళలకు దక్కుతున్న గౌరవమని పేర్కొన్నారు.