అమరుల ఆశయాల సాధన కోసం పోరాటం చేయాలి
PDPL: ప్రజల కోసం, దేశ మార్పు కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయాల సాధన కోసం పోరాటం చేయాలని CPI- ML మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సత్యనారాయణ కోరారు. రామగుండం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ రాజకీయాలతో కుల, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నరన్నారు.