అప్పన్న స్వామిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి
VSP: ప్రముఖ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఇవాళ కుటుంబ సమేతంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రం, ప్రసాదాలు అందించారు.