బిక్కేరు వాగులో పడి వ్యక్తి మృతి

బిక్కేరు వాగులో పడి వ్యక్తి మృతి

BHNG: ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామ బిక్కేరు వాగులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఆలేరు మండలం రామచంద్రపురంకి చెందిన చిర్ర బాలయ్య (55) పండుగ కోసం పారుపల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తున్నాడు. ఆలేరు నుంచి మోత్కూర్ వచ్చి చెక్ డ్యాం మీదుగా వెళ్తుండగా పారుపల్లి బిక్కేరు వాగులో ప్రమాదవశాత్తు జారీ నీళ్లలో పడి మ‌ృతి చెందాడు.