YS వివేకా హత్యకేసు.. A1కు బెయిల్

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. గంగిరెడ్డి పిటిషన్‌పై విచారణ చెపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. కాగా గతంలో గంగిరెడ్డికి మంజూరైన డిఫాల్ట్ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.