'ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి విధులు మంజూరు'
SKLM: కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సదుపాయాలు బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 33 ఆరోగ్య కేంద్రాలు, 3 బ్లాక్ ప్రజా ఆరోగ్య యూనిట్లు, 1 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,1 సముదాయ ఆరోగ్య కేంద్రముల నిర్మాణము కొరకు రూ.15.572 కోట్ల ప్రభుత్వం మంజూరు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.