పోలీస్ స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ
ఓ యువతి పెంపుడు పిల్లి చోరీకి గురైన ఘటన HYD లాలాగూడలో జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా..CCTV ఫుటేజ్ ఆధారంగా దొంగలించిన వ్యక్తి బండి నంబర్‌తో నిందితుడిని గుర్తించారు. తన పిల్లిని తనకు ఇవ్వాలని మహిళ ఆ వ్యక్తిని అడగగా.. పిల్లి బాగుందని దగ్గరికి తీసుకోగానే తన చేయి కొరికి పారిపోయిందని తెలిపాడు. దీంతో పోలీసులు యువతికి నచ్చజెప్పి, వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి పంపించారు.