VIDEO: లిఫ్ట్ ఇచ్చి నగలు కాజేశాడు.!

VIDEO: లిఫ్ట్ ఇచ్చి నగలు కాజేశాడు.!

SRCL: జిల్లాలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికుల వివరాల మేరకు.. ముస్తాబాద్ వెళ్లేందుకు ఆవునూరుకు చెందిన మహిళ మార్గమధ్యలో ఓ బైకర్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పై ఎక్కించుకున్న దుండగుడు.. నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమెను బెదిరించి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.