వరద ముంపులోనే బెజవాడ నగరం..

కృష్ణా: విజయవాడ వరద ముంపులోనే బెజవాడ నగరం.. పశ్చిమ, సెంట్రల్ నియోజక వర్గాల్లో అనేక ప్రాంతాలను వదలని వరద నీరు.. భవానీపురం, విద్యాధర పురం, కబేళ, సితార సెంటర్, జక్కంపూడి ప్రాంతాల్లో ఇళ్లలోనే నీరు.. ప్రభుత్వం అందించే తాగు నీరు, భోజనం, పాల కోసం బాధితుల ఎదురు చూపులు.