వీరభద్ర స్వామి ఉత్సవాలలో పిడకల సమరం
KRNL: ఆస్పరి(మం) కైరప్పలలో భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలలో నిర్వాహకులు పిడకల సమరాన్ని ప్రారంభించారు. స్థానికులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకల వర్షాన్ని కురిపించుకున్నారు. వారిమధ్య ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆచారం శతాబ్థాల కాలం నుంచి వస్తుందని స్థానికులు చెప్పుకొస్తున్నారు.