VIDEO: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న బిక్షపతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పాదచారుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.