సౌదీ అరేబియాకు పాక్ మద్దతు

సౌదీ అరేబియాకు పాక్ మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మద్దతు తెలిపారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో షరీఫ్, పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ తదితరులు భేటీ అయ్యారు. క్లిష్ట సమయంలో సౌదీకి పాక్ అండగా ఉంటుందని షెహబాజ్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.