VIDEO: చాగపురంలో కల్వర్టు కోసం డిమాండ్

VIDEO: చాగపురంలో కల్వర్టు కోసం డిమాండ్

GDWL: ఇటిక్యాల మండలం చాగపురం శివారులోని వాగుపై కల్వర్టు నిర్మించాలన్న ప్రజల డిమాండ్ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంది. ప్రజాప్రతినిధులు మారుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వంతెన నిర్మించాలని కోరుతున్నారు.