VIDEO: ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ స్టేడియాలు తప్పనిసరి
HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ స్టేడియాలు తప్పనిసరిగా రావాలని ఆకాంక్షించారు. క్రీడా రంగం అభివృద్ధికి ఈ తరహా గ్లోబల్ సమ్మిట్‌లు ఎంతగానో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. క్రీడల ప్రోత్సాహానికి మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని తెలిపారు.