'తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి'

'తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి'

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బుధవారం ఢిల్లీలోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవతో వైసీపీ ఎంపీలు గురుమూర్తి, రఘునాథరెడ్డి భేటీ అయ్యారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిని కోరారు.