VIDEO: 'కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అగ్ర భాగం'

VIDEO: 'కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అగ్ర భాగం'

WNP: కాలేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషనర్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు వనపర్తి అంబేద్కర్ చౌరస్తా నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదులపై ప్రాజెక్టులో కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేశారని ఆరోపించారు.