ఉమ్మడి జిల్లాలో గ్రీన్ జోన్‌లో ఒకే ఒక్క ఎమ్మెల్యే..!

ఉమ్మడి జిల్లాలో గ్రీన్ జోన్‌లో ఒకే ఒక్క ఎమ్మెల్యే..!

VZM: ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై రైజ్ సర్వే తన నివేదికను ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రీన్ జోన్‌లో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఉండగా.. రెడ్ జోన్‌లో చీపురుపల్లి కళా వెంకట్రావు, పార్వతీపురం విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యేలు జయచంద్ర ఉన్నారు. ఆరెంజ్ జోన్‌లో నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, కురుపాం, విజయనగరం, రాజాం ఎమ్మెల్యేలు ఉన్నారు.