ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చింతలపాలెంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
➢ పెంచికలపాడులో రెండు లారీలు ఢీ.. రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు
➢ కొమరోలు ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం
➢ ఒంగోలులో రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ వద్ద రూ. 4లక్షలు తీసుకున్న వ్యక్తి