పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: పొంగులేటి

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: పొంగులేటి

TG: పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వీఎస్టీ పరిశ్రమ సహకారంతో రూ.8 కోట్ల నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ నిరుపేదల అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు.