ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు నేటి పర్యటన వివరాలు. ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో జనతా వారధి పాల్గొని పబ్లిక్ గ్రీవెన్స్ చేపడతారు. సాయంత్రం 5:00 గంటలకు ఎచ్చెర్ల మండలం భగీరథపురంలో ఏర్పాటు చేసిన నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విషయాన్ని గమనించి కార్యకర్తలు అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.