నిడదవోలులో MRPS/MSP అనుబంధ సంస్థల జిల్లా సమావేశం

నిడదవోలులో  MRPS/MSP అనుబంధ సంస్థల జిల్లా సమావేశం

EG: జిల్లా MRPS/MSP అనుబంధ సంఘాల జిల్లా సమావేశం జరగనుందని ఉపాధ్యక్షులు గాలింకి రాము మంగళవారం పేర్కొన్నారు. నిడదవోలు టౌన్ హాల్‌లో బుధవారం నియోజకవర్గ కో-ఇంరఛార్జ్ మండవల్లి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఈ సమావేశానికి ముమ్మిడివరపుచిన్న సుబ్బారావు మాదిగ MRPS/MSP నాయకులు హాజరవుతారని గాలింకి రాము పిలుపునిచ్చారు.