మృతులకు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

మృతులకు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

BHPL: రేగొండ మండలం, జూబ్లీనగర్ గ్రామ వాస్తవ్యులు పింగిలి శ్రీనివాస్ రెడ్డి, యల్లయ్యలు శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి సాయంత్రం వారివారి నివాసాలకు వెళ్లి, పార్థివదేహాలకు పూలమాల వేసి నివాళులార్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.