VIDEO: పోలీసులపై దాడి.. నలుగురు అరెస్ట్

VIDEO: పోలీసులపై దాడి.. నలుగురు అరెస్ట్

MHBD: బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో బ్లూ కోర్టు పోలీసులపై శనివారం రాత్రి దాడి ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో 100 డయల్ చేసిన ఘటనతో పోలీసులు అక్కడికి చేరగా, విధులు నిర్వహిస్తున్న బ్లూ కోర్టు పోలీసులు విజయ్, శ్రీనివాసులపై దాడి చేశారు. కానిస్టేబుల్స్ ఫిర్యాదు మేరకు గూగులోత్ రవి, కుమార్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు అరెస్ట్ చేశారు.